Friday, February 10, 2006

ప్రజా సీవకు - పదవులు కావలా!

ఇప్పుడు సమయం ~: 10~:30 పిమ్ అయింది.నేను టివి 9 వార్తలు చూస్తునాను,ఈ రొజు అలిసిపొవడం వలన నిద్ర లొకి జారుకొన్నాను.ఎవరొ "బసవా" "బసవా " అని పిలుస్తునారు... వెనకకు తిరిగి చూస్తె నా మిత్రులు గంగా కుమార్,కడారి సుబ్బరావు వస్తునారు,వారు నా దగరికి వచీ~: ఒరెయ్ "బసవా" నువ్వు రాజనీతి శాస్ట్రము పరీక్షా కు ప్రిపీరు అయ్యవా? అని అడిగారు..నేను నవ్వుతు "అయ్యను రా" అని జవాబు చెప్పి ముగ్గురం పరీక్షా హాలు లొకి వెల్లము.

పది నిమషాలు తరువాత, Question Paper చూస్తె అందులొ మొదటి Question :"ప్రజా సీవకు - పదవులు కావలా!" 10 మర్కులు.దానికి జవాబు ~: మన తాతలు Independance కొసము పదవులు kavalani పొరడలెడు.మన ప్రదానిమన్మొహన్ సింగ్ మంత్రివర్గ విస్తరణ చెసారు,దానిలొ మన రాష్ట్రం కు చేందిన జూనియర్ కాంగ్రెస్ నాయకులకు ఇచారు.మన సీనియర్ కాంగ్రెస్ తాత లు ~:మాకు మంత్రి పదవి కవాలని సొనియా గాందీ ని కొపము తొ నిలదీసారు. మన 'కకా' ఒక అడుగు ముందుకి వేసి "అమ్మ,నాకు మంత్రి పదవి వడ్దు,నాకు President Padavi kavali ani adigaru".ఈ రాజకియాలు గురించి రాయలెక పరీక్షా హాలు లొన్చి బయటకు వచెసను.

నన్ను ఎవరొ కొట్టి నట్టు అనిపిస్తె లెచి చూస్తె అప్పుడు Time ఉదయం 9~:00 am.కాఫి తాగుతు టివి 9 వార్తల్లొ jyothiraditya scindia statement iccharu : "నాకు మంత్రి పదవి కన్నా ప్రజలకు సెవ చెయ్యడం ముక్యము" ani iccharu.అయనను చూసి మన సినియరు కాంగ్రెసు తాత లు చాల నెర్చుకొవలి.

గమనిక~:నా కలల లొ వచిన వాటికి నాకు సంభందం లెదు.నా తెలుగు లొ తప్పులు ఉంటె మనించండి.

Thursday, February 09, 2006

Hyderabad lo FABCITY

ఈరొజు మన తెలుగు వారికి మంచి రొజు.మన భాగ్యనగరము లొ ఫ్యబ్ సిటివసుంది.మన ముఖ్యమంత్రి రాజశెకర్ రెడ్డి గారికి నా దన్యవాదాములు.

Sunday, January 29, 2006


Surya Posted by Picasa

Introduction to Telugu Chit Chat Blog

Dear Friends,
I started this telugu blog to discuss about telugu culture,politics,movies....
Please do visit this blog and post ur comments,

Thanks,
Surya